Homeఆరోగ్యంనిమ్మకాయతో బ్లడ్ షుగర్‌కు చెక్..!

నిమ్మకాయతో బ్లడ్ షుగర్‌కు చెక్..!

నిమ్మకాయతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్ C, A లు ఉంటాయి. దీని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక రక్తపోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియకు మేలు కలుగుతుంది. బ్లడ్‌ షుగర్స్‌ను కంట్రోల్‌లో ఉంటుంది. నిమ్మరసం మూత్రంలో సిట్రేట్‌ స్థాయిలను పెంచి.. మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది.

Recent

- Advertisment -spot_img