Homeహైదరాబాద్latest NewsHealth: క్యాన్సర్, షుగర్, గుండెపోటు వంటి సమస్యలకు కాశ్మీరీ వెల్లుల్లితో చెక్

Health: క్యాన్సర్, షుగర్, గుండెపోటు వంటి సమస్యలకు కాశ్మీరీ వెల్లుల్లితో చెక్

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో రెండు, మూడు కాశ్మీరీ వెల్లుల్లి రెబ్బలను వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ వెల్లుల్లిలో మాంగనీస్, కాపర్, సెలీనియం, భాస్వరం, క్యాల్షియం, విటమిన్-బి1, బి6, సి వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. జలుబు, ఆస్తమా లాంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఈ వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుండెపోటు, క్యాన్సర్, షుగర్ వంటి సమస్యలను దూరం చేస్తుందని సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img