Homeసినిమా‘చై’ బర్త్​డే కానుకగా దూత Trailer

‘చై’ బర్త్​డే కానుకగా దూత Trailer

అక్కినేని వారసుడు నాగ చైతన్య నటిస్తున్న వెబ్​ సిరీస్ ‘దూత’. విక్రమ్​ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో షూటింగ్ చాలా రోజుల కిందటే పూర్తయిన సంగతి తెలిసిందే. అమెజాన్​ ప్రైమ్​లో వచ్చే నెల 1న పాన్ ఇండియా లెవెల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్​ సిరీస్​కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ రివీల్ అయ్యింది. ఈ నెల 23న నాగచైతన్య బర్త్ డే కానుకగా ప్రైమ్ వీడియో ఈ సిరీస్ ట్రైలర్​ను రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫార్మ్ చేసింది. ఈ ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ఓటీటీ ఆడియెన్స్​ను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Recent

- Advertisment -spot_img