Homeహైదరాబాద్latest Newsసీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికీ రూ.10 వేల గౌరవ వేతనం..!

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వారికీ రూ.10 వేల గౌరవ వేతనం..!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు న్యాయశాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img