Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం.. రేవంత్‌ని పట్టించుకోని నటి జయసుధ

సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం.. రేవంత్‌ని పట్టించుకోని నటి జయసుధ

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి మరోసారి ఘోర అవమానం ఎదురైంది. హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి హాజరుయ్యారు. ఈ క్రమంలో తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డిని పట్టించుకోకుండా నటి జయసుధ పక్కకు వెళ్లిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నవారిని నమస్కరించారు కానీ.. సీఎంని మాత్రం పలకరించలేదు. రేవంత్ రెడ్డి వద్దకు రాగానే.. ముఖం తిప్పుకొని నేరుగా తన సీటుకి వద్దకు జయసుధ వెళ్లిపోయారు. అయితే ఇంతకముందు రేవంత్‌ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ యాంకర్ బాలాదిత్య పలికారు. దీంతో ఒకరోజు రెండు సార్లు సీఎం రేవంత్‌ రెడ్డికి ఘోర అవమానం జరిగింది.

Recent

- Advertisment -spot_img