Homeజాతీయంcommercial cylinder : తగ్గిన వంటగ్యాస్ ధర

commercial cylinder : తగ్గిన వంటగ్యాస్ ధర

commericial cylinder : వంటగ్యాస్ ధర తగ్గింది ఇంట్లో వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధర లో మార్పు లేదు. వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధర ను సవరించారు. రూ. 98.50 వరకు కమర్షియల్ సిలిండర్ ధర ను తగ్గించారు.,2197.50 ఉన్న ధర ను తగ్గించడం ద్వారా 2099 కి లభించునుంది. ఈ. నిర్ణయం వల్ల హోటల్స్, రెస్టారెంట్ నడిపే వారికి ప్రయోజనం కలుగనుంది.

Recent

- Advertisment -spot_img