భారతదేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో ఒక్కరోజులోనే మూడు హెచ్‌ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV పాజిటివ్.. అహ్మదాబాద్‌లో ఓ చిన్నారికి HMPV పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో మరోసారి లాక్ డౌన్ పెడతారు అని వార్తలు వస్తున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఈ విషయంపై స్పష్టత ఇవ్వనున్నారు.