Homeహైదరాబాద్latest Newsఢిల్లీ ఆటగాడి తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు.. వీడియో వైరల్..!

ఢిల్లీ ఆటగాడి తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు.. వీడియో వైరల్..!

ఢిల్లీ ఆటగాడి తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. జైట్లీ స్టేడియంలో సౌత్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ప్రియార్ష్ ఆర్య నార్త్ ఢిల్లీ బౌలర్ మానన్ భరద్వాజ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సౌత్ ఢిల్లీ మొత్తం 20 ఓవర్లలో 308/5 రన్స్ చేసింది.

Recent

- Advertisment -spot_img