HomeతెలంగాణDied:ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Died:ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Died:

ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు ఈ ఘటన లో మృతి చెందిన వారంతా గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందినవారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు.చనిపోయినవారిలో అఫ్రిన్ 17,సమీర్ 8,నౌషిన్ 7. రోహన్ 15 వయస్సు చెందినవారు

Recent

- Advertisment -spot_img