Homeహైదరాబాద్latest Newsవృద్ధులకు అల్పాహారం పంపిణీ

వృద్ధులకు అల్పాహారం పంపిణీ

ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తాజ్​ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్​ చేయించుకున్న వృద్ధులకు అల్పాహరం పంపిణీ చేశారు.

ALSO READ: రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు..

రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాజా గరీబ్ నవాజ్ చట్టి ముబారక్ సందర్భంగా వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలీమ్ తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపకుడు ఉస్మాన్, సభ్యుడు శీనన్న, పాస్టర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: లైఫ్ లో పెద్ద తప్పు చేశాను: సమంత

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img