Homeహైదరాబాద్latest Newsలైఫ్ లో పెద్ద తప్పు చేశాను: సమంత

లైఫ్ లో పెద్ద తప్పు చేశాను: సమంత

హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా సోషల్ మీడియాలో పలువురు అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. తన ఇష్టయిష్టాలను గుర్తించడంలో ఫెయిల్ అయ్యానని సమంత చెప్పింది. లైఫ్ లో తను చేసిన పెద్ద తప్పు ఇదేనని పేర్కొంది. కష్టాల్లో ఉన్నప్పుడే విలువైన పాఠాలను నేర్చుకోవచ్చని చెప్పింది.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

ALSO READ: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img