ఈ రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి ‘ఫోన్’ తప్పనిసరిగా మారింది. అయితే మీ ఫోన్ ఒక ఏడాది పాటు స్విచ్ ఆఫ్ ఉంటే అది డిశ్చార్జ్ కావచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకపోవడం, పాడైపోవడం వంటి సమస్యలు రావచ్చు. బ్యాటరీ సమస్యల గురించి కచ్చితంగా తెలియనప్పుడు ఫోన్ని రీస్టార్ట్ చేయడం ఉత్తమం. బ్యాటరీ లైఫ్ కోసం ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్గా ఉంచాలి. సెట్టింగ్స్ లో ‘సిస్టమ్’లోకి వెళ్లి ‘సిస్టమ్ అప్డేట్’ చేయాలి.