Homeహైదరాబాద్latest NewsSunset Anxiety: సన్‌సెట్ యాంగ్జైటీ అంటే ఏమిటో తెలుసా?

Sunset Anxiety: సన్‌సెట్ యాంగ్జైటీ అంటే ఏమిటో తెలుసా?

Sunset Anxiety: సూర్యాస్తమయం అంటే చాలా మందికి ఎంతో మందికి చాలా ఇష్టం. కానీ సూర్యాస్తమయం ఎంత అందంగా కనిపించినప్పటికీ కొంతమందిలో మాత్రం ఇది శాపం. సాయంత్రం కాగానే అసౌకర్యంగా ఉండడం, ఆందోళనకు గురికావడాన్ని సన్‌సెట్ యాంగ్జైటీ అని పిలుస్తారట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఈ మానసిక రుగ్మతతో ఇబ్బంది పడుతున్నారని ఫ్లోరిడా యూనివర్సిటీ సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఈ డిజార్డర్ ఉన్న వారిలో సూర్యాస్తమయం అవ్వగానే నిరాశ, ఒంటరితనం కనిపిస్తాయట. ఈ సమస్య ఉన్నవారు ఒత్తిడి తగ్గించుకోవడానికి కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలట.

Recent

- Advertisment -spot_img