Homeస్పోర్ట్స్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

భారత్, ఇంగ్లండ్ ల మధ్య ఈ రోజు జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ కాసేపట్లో ప్రారంభంకానుంది.

టాస్ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, తమకు ఛాలెంజ్ లంటే ఇష్టమని చెప్పాడు.

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సమయాల్లో కూడా తాము అనేక మ్యాచుల్లో గెలిచామని తెలిపాడు.

జట్టులో రెండు మార్పులు చేశామని ఇషాన్ కిషన్, చాహల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, రాహుల్ చాహర్ లను తీసుకున్నామని చెప్పాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ, మొదటి మ్యాచ్ వికెట్ మళ్లీ తయారయిందని అన్నాడు.

ఛేజింగ్ కు ఈ వికెట్ సహకరిస్తుందని చెప్పాడు. టీ20 సిరీస్ లో ఇంగ్లండ్ ఇప్పటికే 2-1 తేడాతో ముందంజలో ఉంది.

ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ఇంగ్లండ్ వశమవుతుంది.

AHMEDABAD, India – England has won the toss and elected to field against India in the fourth Twenty20 on Thursday.

India trails the five-match series 2-1 and made two changes in the playing XI.

Legspinner Rahul Chahar got his first match of the series and replaced Yuzvendra Chahal, who took just three wickets in three games and was expensive, giving away more than 10 runs an over in two games.

Youngster Ishan Kishan had a groin strain and was replaced by Suryakumar Yadav, who made his T20 debut in the second game, but didn’t bat.

England retained the same playing XI which won the third game by eight wickets on Tuesday.

Lineups:

India: Rohit Sharma, Lokesh Rahul, Suryakumar Yadav, Virat Kohli (captain), Rishabh Pant, Shreyas Iyer, Hardik Pandya, Shardul Thakur, Washington Sundar, Bhuvneshwar Kumar, Rahul Chahal.

Recent

- Advertisment -spot_img