Homeహైదరాబాద్latest Newsఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి..!

ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి..!

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం దనసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బస్సు పర్వత మార్గం గుండా వెళుతుండగా అకస్మాత్తుగా లోతైన లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మందికి పైగా ఉన్నారు. వారిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img