బెంగళూరులోని నాలుగవ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బెంగళూరు శివార్లలోని తాలెకెరె ప్రాంతంలో ఓ భారీ కంటైనర్ అదుపు తప్పి వాళ్లు ప్రయాణిస్తోన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కంటైనర్ పడిపోవడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.