Homeఫ్లాష్ ఫ్లాష్Gold rates: షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Gold rates: షాకింగ్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల రోజుల్లో తగ్గిన దాని కంటే ఎక్కువ పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.770 పెరిగింది. గురువారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా ఉంది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 96,100 పలుకుతోంది. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు వెండి ధర రూ. 1 తగ్గింది.

Recent

- Advertisment -spot_img