నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ రేట్లు తగ్గిపోయాయి. గత వారంలో కిలో చికెన్ ధర రూ.200 పైనే ఉండేది. మంగళవారం కిలో చికెన్ ధర రూ.180, 183 ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ.161, స్కిన్ లెస్ రూ.183గా ఉంది. ఫామ్ రేట్ రూ.89గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే గణేష్ నవరాత్రుల సందర్భంగా ధరలు తగ్గినట్లు చెబుతున్నారు.