Homeహైదరాబాద్latest Newsనిరోద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ లో 550 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్..!

నిరోద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ లో 550 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్..!

దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖల్లో 550 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైతే నెలకు.. మెట్రో ప్రాంతం అయితే రూ.15,000, అర్బన్ ప్రాంతం అయితే రూ.12,000, సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతం అయితే రూ.10,000 ను స్టైపెండ్ గా అందిస్తారు.
వెబ్ సైట్: www.job.in

Recent

- Advertisment -spot_img