Homeహైదరాబాద్latest Newsగుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్!

గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్!

తెలంగాణ ప్రజలకు కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్‌కు ఓకే చెప్పింది. కాజీపేట రైల్వే డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ సిద్ధం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. ఈ రైల్వే డివిజన్‌తో కాజీపేట నుంచి కొత్త ట్రైన్లు ప్రారంభం కావటంతో పాటుగా.. మరిన్న రైల్వే వర్క్‌షాపులు రానున్నాయి. మాణిఖ్‌ఘర్, కొండపల్లి, ఆలేరు సరిహద్దులుగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img