Homeలైఫ్‌స్టైల్‌Egg Quality test : గుడ్డు తాజాద‌నాన్నిక‌నిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..

Egg Quality test : గుడ్డు తాజాద‌నాన్నిక‌నిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..

Egg Quality test : గుడ్డు తాజాద‌నాన్నిక‌నిపెట్టేందుకు సింపుల్ ట్రిక్స్..

Egg Quality test : రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.

కానీ తాజా గుడ్డును కాకుండా పాడ‌యిన లేదా తాజాద‌నం లేని గుడ్ల‌ను తీసుకుంటే ఆరోగ్యం పాడ‌వుతుంది.

పాడ‌యినా, పాత గుడ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటే వాటి కార‌ణంగా సాల్మోనెల్లా ఇన్‌ఫెక్ష‌న్ అవుతోంది.

దీని కార‌ణంగా ఫుడ్ పాయిజ‌న్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంటుంది.

అయితే తాజా గుడ్ల‌ను ఎలా గుర్తించాలి. దీని కోసం మై గ‌వ‌ర్న‌మెంట్ ఇండియా త‌న ట్విట‌ర్‌లో కొన్ని చిట్కాల‌ను తెలిపింది.

వీటి ద్వారా ఇంట్లోనే క్ష‌ణాల్లోనే గుడ్ల తాజాదనాన్నిగుర్తించే అవ‌కాశం ఉంది.

ముందుగా ఒక గిన్నెలో నిండ నీరు తీసుకోవాలి. అందులో గుడ్డును పెడితే అది అడుగు భాగంలోకి చేరితే అది తాజాద‌నం క‌లిగి ఉన్న‌ట్లు.

అదే అడుగు గిన్నె పై భాగంలోకి చేరితే మాత్రం గుడ్డు నిల్వ ఉన్న‌ది లేదా తాజాద‌నం లేనిద‌ని గుర్తు. ఇలాంటివి తీసుకోవ‌ద్దని సూచిస్తున్నారు.

నిలబడి నీరు తాగుతున్నారా అయితే ఇది చదవండి..

దేనిపై ఎంతసేపు కరోనా ఉండగలదు

ఇలా బరువు తగ్గండి.. గుండెను కాపాడుకోండి..

Recent

- Advertisment -spot_img