Homeహైదరాబాద్latest NewsHBD Brian Lara: ఇప్పటికీ ఆ రికార్డు ఆయన పేరిటే...

HBD Brian Lara: ఇప్పటికీ ఆ రికార్డు ఆయన పేరిటే…

బ్రియాన్ లారా ప్రపంచంలోని గొప్ప క్రికెటర్లలో ఒకరు. ఈరోజు బ్రియాన్ లారా 55వ పుట్టినరోజును జరుపుకున్నారు. 90వ దశకంలో ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లలో లారా ఒకరు. చాలా మంది బౌలర్లు మరియు నిపుణులు సచిన్ టెండూల్కర్ కంటే బ్రియాన్ లారా ఆట చాలా రెట్లు మెరుగ్గా ఉందని అంటున్నారు. బ్రియాన్ లారా కెరీర్ లో 375, 400 స్కోర్ తో నాటౌట్‌లు ఉన్నాయిఅలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ 501 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ కూడా అతని పేరున ఉంది. ఈ వెస్టిండీస్ దిగ్గజం 131 టెస్టుల్లో 11,953, 299 వన్డేలలో 10,405 పరుగులు చేశారు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(400*) చేసిన ప్లేయర్ గా రికార్డు ఇప్పటికీ లారా పేరిటే ఉంది. 2004లో ఇంగ్లండ్ పై ఈ స్కోరు చేశారు.

Recent

- Advertisment -spot_img