Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో ఈనెల 8న భారీ, 9, 10న భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 8న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. 9న ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో, 10న ఆదిలాబాద్,ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వానలు పడతాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి ఖమ్మం, భూపాలపల్లి, నిర్మల్, ములుగులో భారీ వర్షాలుపడుతాయంది.

Recent

- Advertisment -spot_img