Homeహైదరాబాద్latest Newsభారత్‌లో పెరుగుతున్న HMPV కేసులు.. 6కి చేరిన సంఖ్య..!

భారత్‌లో పెరుగుతున్న HMPV కేసులు.. 6కి చేరిన సంఖ్య..!

భారతదేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో ఒక్కరోజులోనే 6 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. HMPV కేసులపై WHOతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. HMPV లక్షణాలు.. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడకపోవడం, దద్దుర్లు గుర్తించవచ్చు.

Recent

- Advertisment -spot_img