Homeవిచిత్రం7 ను అడ్డ గీత‌తో రాయడం ఎలా మొద‌లైంది

7 ను అడ్డ గీత‌తో రాయడం ఎలా మొద‌లైంది

What is the difference in the psychology of those who write 7 with such a cross line … ??

Why did you start writing the original 7 with such a cross line … ??

Usually 7 is usually written as 7 … then 7 is written and a line is drawn in the middle of it.

It is derived from Europe. Let’s see that two reasons… !!

7 ను అలా అడ్డ గీత‌తో రాసే వాళ్ళ సైకాలజీలో తేడా ఏంటి…?? అసలు 7 ను అలా అడ్డ గీత‌తో రాయడం ఎందుకు స్టార్ట్ చేశారు…??

సాధారణంగా 7 ను మాములుగా 7 అనే రాసేవారు… త‌ర్వాత‌ర్వాత 7 రాసి దాని మ‌ధ్య‌లో గీత గీయడం స్టార్ట్ చేశారు. ఇది యూరోపియ‌న్ నుండి వ‌చ్చిందంటారు. దానికి రెండు కార‌ణాల‌ను చెబుతారో అవేంటో ఇప్పుడు చూద్దాం…!!

  • అమెరికాలో 1 రాయాలంటే… ఒక‌ నిలువు గీత గీస్తే స‌రిపోతుంది. అదే యూరోపియ‌న్ వాళ్లు మాత్రం ప్ర‌స్తుతం మ‌నం టైపింగ్ లో వాడుతున్న‌ట్టు 1 కి పైన కాస్త యాంగిల్ ను తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంలో 1,7 కు కాస్త తేడా ఉండాల‌ని భావించి 7 కు అడ్డంగా లైన్ గీయడం ప్రారంభించారు. అది కాస్త స్టైల్ గా ఉండ‌డంతో చాలా మంది దాన్ని ఫాలో అవ్వ‌డం స్టార్ట్ చేశారు…
  • ఒక యూరోపియ‌న్ టీచ‌ర్ నెంబ‌ర్స్ అండ్ యాంగిల్స్ గురించి చెబుతూ….మూములు 7 కు 7 యాంగిల్స్ చూపించ‌డం రాక‌పోవ‌డంతో 7 కు అడ్డంగా ఓ లైన్ గీసి… వాటిలోని 7 కోణాల‌ను చూపించార‌ట‌… అప్ప‌టి నుండి 7 కు అడ్డంగా ఓ లైన్ గీయడం చేస్తున్నార‌ట‌…!!

ఇక మాములుగా 7 రాసే వారి సైకాల‌జీ:

  • వీరు రూల్స్ ను ప‌క్కాగా ఫాలో అవుతుంటార‌ట‌…!
  • రిజ‌ల్ట్ ఓరియెంటెడ్ గా ప‌నిచేస్తార‌ట‌…!
  • చ‌దువులో ముందుంటారు…

7 కు అడ్డంగా గీత గీస్తూ రాసే వారి సైకాల‌జీ:

  • ప్ర‌త్యేకంగా ఉండాల‌ని కోరుకుంటారు…
  • ప్ర‌తి విష‌యంలో క్లారిటీ మెయింటేన్ చేస్తుంటారు…
  • స్మార్ట్ వ‌ర్క్ కు ఇష్ట‌ప‌డుతుంటారు…

Recent

- Advertisment -spot_img