Homeహైదరాబాద్latest NewsT20 WC : ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

T20 WC : ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

2024 టీ20 వరల్డ్​కప్ టోర్నమెంట్​కు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది.

మొత్తం ప్రైజ్‌మనీ – రూ. 93.52 కోట్లు , టైటిల్ విన్నర్ – రూ. 20.36 కోట్లు

రన్నరప్ – రూ. 10.64 కోట్లు, సెమీఫైనల్​కు చేరిన ప్రతి జట్టుకు రూ.6.54 కోట్లు

టోర్నీలో తమ తమ స్థానాలను బట్టి వివిధ జట్లు నగదు బహుమతి అందుకోన్నాయి.

  • రెండో రౌండ్ (సూపర్ 8)​కు చేరిన జట్ల ప్రైజ్ మనీ- రూ. రూ.3.17 కోట్లు
  • 9 నుంచి 12వ స్థానాల్లో నిలిచిన జట్లకు- రూ. 2.05 కోట్లు
  • 13 నుంచి 20 స్థానాల్లో ఉన్న జట్లకు- రూ. 1.87 కోట్లు

Recent

- Advertisment -spot_img