Homeహైదరాబాద్latest Newsలక్ష్మీపూర్ లో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

లక్ష్మీపూర్ లో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ చేశారు.ముదిరాజులు తమ ఇలావేల్పు ఐన పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు.ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ కులబంధువులు సంఘ సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img