Homeహైదరాబాద్latest NewsIND vs AUS: మూడో టెస్ట్ రెండో రోజు.. ఆసీస్ స్కోరు 405/7..!

IND vs AUS: మూడో టెస్ట్ రెండో రోజు.. ఆసీస్ స్కోరు 405/7..!

బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగియగా ట్రావిస్ హెడ్ (152) స్టీవ్ స్మిత్ (101) రాణించడంతో ఆసీస్ 405/7 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ క్యారీ(45) మిచెల్ స్టార్క్ (7) ఉన్నారు. కాగా బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.

Recent

- Advertisment -spot_img