Homeహైదరాబాద్latest NewsIndonesia : ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Indonesia : ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Indonesia : ఇండోనేషియాలో (Indonesia) ఈరోజు భారీ భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. సుమత్రా దీవుల్లో భూకంప కేంద్రాన్ని స్థానిక అధికారులు గుర్తించారు. ఆకస్మికంగా సంభవించిన ఈ ప్రకంపనలతో ప్రజలు షాక్ కు గురయ్యారు. అర్ధరాత్రి నుంచి మూడు సార్లు భూమి కంపించినట్లు సమాచారం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

Recent

- Advertisment -spot_img