Homeహైదరాబాద్latest NewsHYD: ఇంటర్నేషనల్ ఫేక్ కరెన్సీ ముఠా ARREST

HYD: ఇంటర్నేషనల్ ఫేక్ కరెన్సీ ముఠా ARREST

హైదరాబాద్ లో అంతర్జాతీయ ఫేక్ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీసా గడువు ముగిసినా భారత్ లోనే ఉంటూ.. ఫేక్ కరెన్సీ నోట్ల దందా నడుపుతున్నారు. కెమెరోన్, మాలి దేశాలకు చెందిన ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు వీదేశీయులు పరారీలో ఉన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: జస్ట్ రూ.400తో డైరెక్ట్ అయోధ్య.. ఇలా వెళ్లండి..

Recent

- Advertisment -spot_img