HomeతెలంగాణIskcon:స్కూల్ ప్రారంభించిన సోమేశ్ కుమార్

Iskcon:స్కూల్ ప్రారంభించిన సోమేశ్ కుమార్

Iskcon:శంషాబాద్ లో హరేకృష్ణ మూవ్మెంటుకు చెందిన బేసిల్ ఊడ్స్ స్కూలును తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్ ప్రారంభించారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్ చైర్మన్ చంచలపతి దాస ,ఇండియన్ మహిళా టీం మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ , హరేకృష్ణ మూవ్మెంటు ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సరీ నుంచి గ్రేడ్ 12 వరకు ఈ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు .నర్సరీ నుంచి 7 వ తరగతి వరకు అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని తెలిపారు

Recent

- Advertisment -spot_img