Homeహైదరాబాద్latest Newsతాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం జలాలు వాడుకోవాలి.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం జలాలు వాడుకోవాలి.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం జలాలు వాడుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. నగరానికి 20 TMCల గోదావరి జలాలను తరలించాలన్న ప్రతిపాదనలపై జలమండలి, నీటిపారుదల శాఖతో
సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా నిర్వహించారు. కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు, లభ్యత, వ్యయంపై అధ్యయనం చేసి నివేదికలు రూపొందించాలని చెప్పిన రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 1 నాటికి టెండర్ల ప్రక్రియకు వెళ్లేలా కార్యాచరణ ఉండాలని ఆదేశాలు జారీ చేసారు.

Recent

- Advertisment -spot_img