Homeజిల్లా వార్తలుశ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న కటారి…

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న కటారి…

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతరలో మాజీ జడ్పీటీసీ,మాజీ ఎంపీపీ,మాజీ సింగిల్ విండో చైర్మన్,మాజీ గ్రంథాలయ చైర్మన్,జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించి,శేషవస్త్రాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు కిష్టంపేట్ రమేష్ రెడ్డి,సందవేణి నరేష్,సందవేణి మల్లేష్,తోకల సురేష్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img