Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్ మెంట్ మార్పు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్ మెంట్ మార్పు..!

ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్-బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో లైనును ఖరారు చేసింది. కారిడార్-4లో నాగోల్- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కి.మీ మార్గానికి ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భంలో వెళ్లనుంది.

Recent

- Advertisment -spot_img