Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ ఫేవరెట్ సాంగ్ ఇదేనట?

కేటీఆర్ ఫేవరెట్ సాంగ్ ఇదేనట?

గులాబీల జెండలే రామక్కా…గుర్తును గుర్తుంచుకో రామక్కా. కారును గుర్తుంచుకో రామక్కాై! గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ క్రియేట్ చేసిన ఈ సాంగ్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్‌లో ఈ పాట కార్యకర్తలను, అభిమానులను ఉత్సాహపరుస్తూ సెన్షేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సాంగ్‌తో ఉన్న ఓ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పంచుకున్నారు. “This is my favourite song” అంటూ పోస్ట్ చేసి వోట్ ఫర్ కార్ అనే ట్యాగ్‌లైన్ జతచేశారు. కాగా ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రోజుకు దాదాపు 10 పోస్టులు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img