KTR : మరింత కసరత్తు చేశాకే సీఎంకు నివేదిక
KTR on House sites : పేదల ఇళ్ల స్థలాలు, వాటి క్రమబద్ధీకరణ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
ఇళ్ల స్థలాలపై ఏర్పాటైన కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.
Subcommittee meet on House sites : రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించింది.
Sex Ratio : భారీగా పెరిగిన అమ్మాయిలు.. తగ్గిన అసమానతలు
Corona Third Wave : భారత్లో కొవిడ్ థర్డ్ వేవ్ గ్యారెంటీ
ఇళ్ల స్థలాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది.
హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
58, 59 జీఓ కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారం, పెండింగ్లో ఉన్న వాటిపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ విషయంలో మరింత కసరత్తు చేశాక సీఎం కేసీఆర్కు నివేదిక అందించనుంది.
ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Marriage Ad : అరేంజ్‌డ్ మ్యారెజ్ నుంచి నన్ను కాపాడండంటూ యాడ్