Homeహైదరాబాద్latest NewsMad Movie : ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. ఇక కడుపుబ్బా నవ్వాల్సిందే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Mad Movie : ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. ఇక కడుపుబ్బా నవ్వాల్సిందే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

MAD Square : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”మ్యాడ్ స్క్వేర్” (MAD Square). ఈ సినిమాకి క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమా 2025 మార్చి 28న విడుదలై థియేటర్లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలోని కామెడీ జనాలని అలరించింది. అయితే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఈ యూత్ కామెడీ ఎంటర్‌టైనర్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 25న నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Recent

- Advertisment -spot_img