కర్ణాటక కొడుగు జిల్లాలో దారుణం జరిగింది. వివరాల ప్రకారం..అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం లేదు. సమాచారం తెలుసుకున్న అధికారులు మధ్యలో పెళ్లిని ఆపారు. దీంతో తీవ్ర మనస్థాపానిక గురైన వరుడు ప్రకాశ్ (32), వధువు మీనా (16)ను అడవికి తీసుకెళ్లి తల నరికి క్రూరంగా హత్య చేశాడు. అనంతరం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి ప్రకాశ్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.