Homeహైదరాబాద్latest Newsచెక్కులు పంపిణీ చేసిన MLA నేనావత్ బాలునాయక్

చెక్కులు పంపిణీ చేసిన MLA నేనావత్ బాలునాయక్

ఇదేనిజం, దేవరకొండ: పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలో బుధవారం రోజున ఎమ్మెల్యే లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ఎంతో పారదర్శకంగా అమలు చేయుటకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తుందన్నారు.

ఇది చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

ఆడబిడ్డలనకు రూ.100116/- పాటుగా తులం బంగారం త్వరలో ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో దేవరకొండ ఆర్డిఓ, వివిధ మండలాల ఎమ్మార్వోలు, అధికారులు, ఎంపీపీలు, జడ్పిటిసిలు, పిఎసియస్ చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img