Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో సరికొత్త హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం..!

హైదరాబాద్ లో సరికొత్త హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం..!

హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో R&B టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img