Homeహైదరాబాద్Ola Cabs : ప్ర‌యాణికుల‌ను ఇబ్బందిపెట్టే రైడ్ క్యాన్సిల్ ఉండ‌దిక‌

Ola Cabs : ప్ర‌యాణికుల‌ను ఇబ్బందిపెట్టే రైడ్ క్యాన్సిల్ ఉండ‌దిక‌

Ola Cabs : ప్ర‌యాణికుల‌ను ఇబ్బందిపెట్టే రైడ్ క్యాన్సిల్ ఉండ‌దిక‌

Ola Cabs : ఆటో, కారు బుకింగ్‌ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు.

ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈ పరిస్థితిపై పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్‌ రద్దు ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది.

Health Benefits with Green Chillies : తినేప్పుడు పచ్చిమిర్చి ఏరేస్తున్నారా..

Weight Loss And Healthy Heart : ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు, గుండె ప‌దిలం

ఇకపై కస్టమర్‌ క్యాబ్‌ బుక్‌ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు.

లొకేషన్‌, పేమెంట్‌ వివరాలన్నీ సదరు డ్రైవర్‌కు కనిపిస్తాయి.

రైడ్‌ తనకు అంగీకారమైతే ప్రొసీడ్‌ కావొచ్చు.

లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.

మార్పులు చేర్పులపై క్యాబ్‌ ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Healthy Breakfast : ఉదయం ఇవి తింటే ఇక ఆరోగ్యం మీ చేతుల్లోనే

Kidney Health : మీ కిడ్నీలను కాపాడుకోండి ఇలా.. లేదంటే అంతే..

Recent

- Advertisment -spot_img