Homeహైదరాబాద్latest Newsరేపటినుంచి నామినేషన్ల ప్రక్రియ

రేపటినుంచి నామినేషన్ల ప్రక్రియ

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ రేపటినుంచి మొదలు కానుంది. 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 26న నామినేషన్ల పరిశీలన జరగనుండగా..29 వరకు విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంది. తెలంగాణలోని పలు స్థానాలకు బీజేపీ అభ్యర్థులు రేపు నామినేషన్ వేయనున్నారు.

Recent

- Advertisment -spot_img