Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి ఛాలెంజ్

సీఎం రేవంత్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి ఛాలెంజ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పట్నం నరేందర్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కొడంగల్లో ఒక పెద్ద గ్రామం తీసుకొని గ్రామ సభ పెడుదాం.. నువ్వు ఇచ్చిన పథకాలు ఏవేవి ఎవరి ఎవరికి వచ్చాయో నువ్వే గ్రామ సభలో అడిగి తెలుసుకోవాలి అని పట్నం నరేందర్ రెడ్డి డిమాండ్ చేసారు. నీ హామీలు 50 శాతం అమలు అయి ఉన్న బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకో.. మేము కూడా మీ విజయోత్సవాలలో పాల్గొంటాం అని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నన్ని రోజులు ఇంకెన్ని సార్లు జైలుకి వస్తానో తెలియదు అని వచ్చేటపుడు జైలు అధికారులకు చెప్పి వచ్చాను అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img