Homeతెలంగాణpawan kalyan:తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్

pawan kalyan:తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్

pawan kalyan:జన సైనికుడు కొట్టే సాయిపై పోలీసు అధికారిణి విచక్షణా రహిత దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పార్టీ నేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, జనసైనికులతో కలసి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img