జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాకుండా ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు అప్పగించారు. జనసేనానికి కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టు అయింది. అయితే ఆయన ఇక మీదట సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే సినిమాల విషయంలో పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Ream More : పవన్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? అసలు మీరు ఊహించి ఉండరు..!