Homeహైదరాబాద్latest Newsరికార్డు స్థాయి ధర.. 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.. ఎవరు దక్కించుకున్నారంటే..?

రికార్డు స్థాయి ధర.. 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు.. ఎవరు దక్కించుకున్నారంటే..?

బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాటలో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.30 లక్షలకు ఓ భక్తుడు చేజిక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. కాసెపట్లో బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది.

Recent

- Advertisment -spot_img