Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా.. ఎన్ని ఎకరాలకు ఇస్తారంటే..?

రైతు భరోసా.. ఎన్ని ఎకరాలకు ఇస్తారంటే..?

రైతు భరోసాకు తప్పనిసరిగా 7 లేదా 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని క్యాబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో చాలా మంది పరిమితి పెట్టాలని సూచించారని పేర్కొంది. ప్రజాప్రతినిధులు, IAS, IPSలతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకూ రైతు భరోసా ఇవ్వకూడదని తెలిపింది. దీనిపై అసెంబ్లీలో, క్యాబినెట్ భేటీలో చర్చించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఈ పథకం కింద సీజన్ కు ఎకరాకు రూ.7,500 ఇవ్వనున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img