Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డికి రైతు సంఘం లేఖ..

రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డికి రైతు సంఘం లేఖ..

సీఎం రేవంత్ కు రైతు సంఘం లేఖ రాసింది. ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పటి వరకు రూ. 2 లక్షల లోపు రుణం ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసిందని పేర్కొంది. రుణమాఫీ అవుతుందో లేదోననే ఆందోళనతో కొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. భేషరతుగా ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని లేఖలో రాసుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img