Homeహైదరాబాద్latest NewsSamantha : మాజీ భర్తని సమంత బెదిరించిందా.. హఠాత్తుగా ఏం జరిగింది..?

Samantha : మాజీ భర్తని సమంత బెదిరించిందా.. హఠాత్తుగా ఏం జరిగింది..?

Samantha : అక్కినేని హీరో నాగ చైతన్య ఇటీవలే శోభితను పెళ్లి చేసుకున్నాడు. కానీ నాగ చైతన్య , సమంత (Samantha) విడాకులు గురించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. కానీ.. ఏమైందో ఏమో.. 2021లో విడిపోతున్నామని ప్రకటించి.. సినీ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. తాజాగా మరోసారి హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. గతంలో సమంతతో కలిసి హీరో నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇందులో సమంత గురించి చైతన్య చెప్పిన మాటలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ… సమంత పెళ్లికి ముందు మా ప్రేమ కథను ఇంట్లో చెప్పమని పట్టుబట్టింది. నేను భయపడితే.. సామ్ కోపం తెచ్చుకుని ఇంట్లో చెబుతానని, లేదంటే నీకు రాఖీ కట్టిస్తానని బెదిరించింది అని చైతు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.as 128 ఇదేనిజం Samantha : మాజీ భర్తని సమంత బెదిరించిందా.. హఠాత్తుగా ఏం జరిగింది..?

Recent

- Advertisment -spot_img