Homeహైదరాబాద్latest Newsనర్సంపేట: పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది..

నర్సంపేట: పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది..

ఇదేనిజం, నర్సంపేట రూరల్: మండలంలోని గార్లగడ్డ తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన సారమ్మ (80) అనే వృద్ధురాలు మూడు రోజుల క్రితం తన ఇంట్లో పురుగుల మందు తాగింది. వరంగల్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సారమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఒక కుమారుడు ఉన్నప్పటికీ ఒంటరిగా వేరే ఇంట్లో ఉంటుంది. ఒంటరితనంతో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img